ప్రభన్యూస్

Fact Check: స్వాతంత్య్ర దినోత్సవం వేళ రూ.5,000 నగదు బహుమతి.. ఇందులో నిజమెంత! | బిజినెస్


Last Updated:

Fact Check: దేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 5,000 నగదును ఉచితంగా అందజేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విస్తృతంగా ప్రచారమవుతోంది.

PC: PIB
PC: PIB

వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB Fact Check) తీవ్రంగా స్పందించింది. ఆ ప్రకటన పూర్తిగా నకిలీదని (FAKE), ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సృష్టించిన స్కామ్ అని స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 5:09 pm Digital Edition : Prabhanews
Fact Check: స్వాతంత్య్ర దినోత్సవం వేళ రూ.5,000 నగదు బహుమతి.. ఇందులో నిజమెంత! | బిజినెస్

Last Updated:Aug 15, 2026 4:52 PM ISTFact Check: దేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 5,000 నగదును ఉచితంగా అందజేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విస్తృతంగా ప్రచారమవుతోంది.PC: PIBవాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB Fact Check) తీవ్రంగా స్పందించింది. ఆ ప్రకటన పూర్తిగా నకిలీదని (FAKE), ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సృష్టించిన స్కామ్ అని స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link