టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చిరు.. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ (Shankar Dada MBBS) రూపంలో టాలీవుడ్ కి ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో 2004లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రీ- రిలీజ్ కాబోతోంది. చిరంజీవి బర్త్ డే కానుకగా అనగా ఆగస్టు 22న థియేటర్‌లలో రీరిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. తాజాగా రీరిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Source link
Chiranjeevi: శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీ- రిలీజ్ ట్రైలర్ చూశారా? మరోసారి థియేటర్స్ లో హంగామాకు రెడీ..
