ప్రభన్యూస్

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. మెటల్స్‌లో జోరుగా పెట్టుబడులు! | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. మెటల్స్‌లో జోరుగా పెట్టుబడులు!
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. మెటల్స్‌లో జోరుగా పెట్టుబడులు!

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి గమనార్హమైన స్థాయిలో కదులుతున్నాయి. జూలైలో కొంత స్థిరత్వం కనిపించిన తర్వాత ఆగస్టు మొదటి వారం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. వెండి కూడా దీనికి తోడుగా పరుగులు పెడుతోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలం కాదు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అటు MCXలో, ఇటు బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో ఉదయం 9.10 సమయానికి గమనార్హమైన జంప్ నమోదైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 9:28 am Digital Edition : Prabhanews
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. మెటల్స్‌లో జోరుగా పెట్టుబడులు! | బిజినెస్

Last Updated:Aug 12, 2026 9:22 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. మెటల్స్‌లో జోరుగా పెట్టుబడులు!దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి గమనార్హమైన స్థాయిలో కదులుతున్నాయి. జూలైలో కొంత స్థిరత్వం కనిపించిన తర్వాత ఆగస్టు మొదటి వారం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. వెండి కూడా దీనికి తోడుగా పరుగులు పెడుతోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలం కాదు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అటు MCXలో, ఇటు బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో ఉదయం 9.10 సమయానికి గమనార్హమైన జంప్ నమోదైంది.మరింత చదవండి

Source link