ప్రభన్యూస్

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్… 8వ వేతన సంఘంలో బిగ్ అప్‌డేట్ | 8th Central Pay Commission to Hold Meetings |

8th pay commission official updates, 8th pay commission news, 8th pay commission fitment factor, 8th pay commission latest news, 8th pay commission salary, 8th pay commission date, 8th Pay Commission latest update, central government employees salary hike, 8వ పే కమిషన్ తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు వార్తలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ వివరాలు, పెన్షన్ పెంపు తాజా అప్‌డేట్, ప్రభుత్వ ఉద్యోగుల జీతం లెక్కింపు, డీఏ పెంపు ఎప్పుడు8th pay commission official updates, 8th pay commission news, 8th pay commission fitment factor, 8th pay commission latest news, 8th pay commission salary, 8th pay commission date, 8th Pay Commission latest update, central government employees salary hike, 8వ పే కమిషన్ తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు వార్తలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ వివరాలు, పెన్షన్ పెంపు తాజా అప్‌డేట్, ప్రభుత్వ ఉద్యోగుల జీతం లెక్కింపు, డీఏ పెంపు ఎప్పుడు

తదుపరి వేతన సవరణకు సంబంధించిన సిఫార్సులు సిద్ధం చేసే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్న 8వ కేంద్ర వేతన సంఘం ఇప్పుడు చెన్నై, పుదుచ్చేరిలో సంప్రదింపుల తేదీలను ప్రకటించిందని సీఎన్‌బీసీటీవీ18 వెల్లడించింది. వేతన సంఘం జారీ చేసిన నోటీసుల ప్రకారం, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చెన్నైలో, సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో వేతన సంఘంతో మాట్లాడాలని కోరుకునే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, సంఘాలు, యూనియన్లు ఆగస్టు 18లోపు ఆన్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే తమ మెమోరాండం సమర్పించిన తర్వాత వచ్చిన ప్రత్యేక మెమో ఐడీని కూడా జత చేయాలని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 5:11 pm Digital Edition : Prabhanews