మూడు రోజుల కిందట రిలీజైన ‘జన నాయకుడు’ సినిమా యూనానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట కాస్త హడావిడి కనిపిస్తుంది కానీ.. తెలుగులో మాత్రం సినిమాకు దారుణమైన టాక్ తెచ్చుకుంది. మాములుగానే ఒక సినిమా రీమేక్ అవుతుందంటే.. ఒరిజినల్ వెర్షన్‌తో ఖచ్చితంగా కంపేర్ చేస్తుంటారు.
Source link
Jana Nayakudu Movie: సీఎం విజయ్ సినిమాకు ఘోరమైన కలెక్షన్లు.. రూ.300 కోట్లు పెడితే వచ్చింది ఇంతేనా? నేను పోతా అన్నయ్య నేను పోతా..!
