Nurse Blackmail: సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. ఓ మనిషి సాటి మనిషిని నమ్మలేని రోజులు ఇవి. డాక్టర్ దగ్గర నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ చేసిన హైటెక్ క్రైమ్ స్టోరీ చూస్తే మతిపోతుంది. రాజస్థాన్లో జరిగిన ఈఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బార్మేర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కమల అనే నర్సుగా పని చేస్తూ డాక్టర్నే బ్లాక్ మెయిల్ చేసింది.
Source link
Nurse Blackmail: డాక్టర్కి లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్లాబ్లెట్స్ వేసిన నర్సు.. ఆ పేరుతో బ్లాక్మెయిల్, 2 కోట్లు కాజేసిన మాయలేడీ
