ప్రభన్యూస్

Old Clothes Exchange: మీ పాత బట్టలు ఇస్తే కొత్తవి ఫ్రీగా కుట్టిస్తారు… రేమాండ్ బంపరాఫర్ | Donate Your Old Clothes and Get Free Stitching |


Raymond garment exchange program, Raymond old clothes exchange, Raymond lifestyle offer 2026, free stitching voucher offer, Raymond stores India, donate old clothes program, రేమండ్ గార్మెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, రేమండ్ పాత బట్టల ఆఫర్, పాత దుస్తులు దానం, ఉచిత స్టిచ్చింగ్ వోచర్లు, రేమండ్ కొత్త ఆఫర్ 2026Raymond garment exchange program, Raymond old clothes exchange, Raymond lifestyle offer 2026, free stitching voucher offer, Raymond stores India, donate old clothes program, రేమండ్ గార్మెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, రేమండ్ పాత బట్టల ఆఫర్, పాత దుస్తులు దానం, ఉచిత స్టిచ్చింగ్ వోచర్లు, రేమండ్ కొత్త ఆఫర్ 2026

ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ, రేమండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ డైరెక్టర్, సీఈఓ సత్యకి ఘోష్ మాట్లాడుతూ, నమ్మకం, సొగసు, వృత్తాకార ఫ్యాషన్ (circularity) ద్వారా సమాజానికి మేలు చేయడమే తమ బ్రాండ్ ఉద్దేశమని, ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లు రేమండ్ టైలరింగ్ ఖచ్చితత్వాన్ని అనుభూతి చెందవచ్చని పేర్కొన్నారు. సేకరించిన పాత దుస్తులను ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ ‘గోంజ్’ సర్క్యులారిటీ సెంటర్లకు పంపిస్తారు. ఈ దుస్తులు గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పునరుద్ధరణ, వంతెనల నిర్మాణం వంటి అభివృద్ధి పనుల్లో పాల్గొనే వారికి గౌరవప్రదమైన బహుమతులుగా అందుతాయని సంస్థ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 11:50 pm Digital Edition : Prabhanews
Old Clothes Exchange: మీ పాత బట్టలు ఇస్తే కొత్తవి ఫ్రీగా కుట్టిస్తారు… రేమాండ్ బంపరాఫర్ | Donate Your Old Clothes and Get Free Stitching |

ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ, రేమండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ డైరెక్టర్, సీఈఓ సత్యకి ఘోష్ మాట్లాడుతూ, నమ్మకం, సొగసు, వృత్తాకార ఫ్యాషన్ (circularity) ద్వారా సమాజానికి మేలు చేయడమే తమ బ్రాండ్ ఉద్దేశమని, ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లు రేమండ్ టైలరింగ్ ఖచ్చితత్వాన్ని అనుభూతి చెందవచ్చని పేర్కొన్నారు. సేకరించిన పాత దుస్తులను ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ 'గోంజ్' సర్క్యులారిటీ సెంటర్లకు పంపిస్తారు. ఈ దుస్తులు గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పునరుద్ధరణ, వంతెనల నిర్మాణం వంటి అభివృద్ధి పనుల్లో పాల్గొనే వారికి గౌరవప్రదమైన బహుమతులుగా అందుతాయని సంస్థ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link