ప్రభన్యూస్

Dulquer & Actresses Dance Performance : స్టేజ్పై అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్!

‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ మీట్లో సందడి నెలకొంది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్తో పాటు హీరోయిన్లు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో నిర్వహించిన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్, హీరోయిన్ల సందడి, స్టేజ్పై డ్యాన్స్ పర్ఫార్మెన్స్కు సంబంధించిన ప్రత్యేక విజువల్స్ మీకోసం.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 November 2026, 7:37 am Digital Edition : Prabhanews