నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్న విజువల్స్ మీకోసం.ID_SS
Source link
