ప్రభన్యూస్

Trump Says Putin Can Come to G20 in Florida : పుతిన్కు జీ20లోకి ఆహ్వానం పలికిన ట్రంప్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెలలో అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న జీ20 సమావేశానికి హాజరు కావాలనుకుంటే రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పుతిన్ వస్తారో లేదో తనకు తెలియదని, అయితే ఆయనకు స్వాగతం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో రష్యాను జీ8 నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా జీ8లో కొనసాగి ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 November 2026, 9:04 am Digital Edition : Prabhanews