‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ మీట్లో సందడి నెలకొంది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌తో పాటు హీరోయిన్లు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో నిర్వహించిన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్, హీరోయిన్ల సందడి, స్టేజ్‌పై డ్యాన్స్ పర్ఫార్మెన్స్కు సంబంధించిన ప్రత్యేక విజువల్స్ మీకోసం.ID_SS
Source link
