Rakul Preet Singh: డైరెక్ట్‌గా షాప్‌కు వెళ్లి కండోమ్ కొనుక్కున్న రకుల్ ప్రీత్ సింగ్… ఇదెక్కడి దిక్కుమాలిన సంతరా బాబూ…! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించట్లేదు కానీ.. అసలు ఏడెనిమిదేళ్ల కిందట ఈ పేరు ఒక సంచలనం. టాలీవుడ్‌లోకి ఒక తుఫాన్ వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయింది. దాదాపు 4, 5 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది.

News18
News18

రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించట్లేదు కానీ.. అసలు ఏడెనిమిదేళ్ల కిందట ఈ పేరు ఒక సంచలనం. టాలీవుడ్‌లోకి ఒక తుఫాన్ వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయింది. దాదాపు 4, 5 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. గట్టిగా మాట్లాడితే అప్పట్లో పాతికేళ్ల పైబడిన ప్రతీ ఒక్కడు ఈమె మాయలో పడిపోయారు. అంతలా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

2011లో వచ్చిన ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని సందీప్ కిషన్‌తో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా చేసింది. ఈ సినిమా మాములుగా హిట్టవ్వలేదు. మరీ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించి పెట్టింది.

ఆదితో ‘రఫ్’, గోపిచంద్‌తో ‘లౌక్యం’, మంచు మనోజ్‌తో ‘కరెంట్ తీగ’ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. రామ్ చరణ్‌తో ‘బ్రూస్‌లీ’, ‘ధృవ’.. అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’, తారక్‌తో ‘నాన్నకు ప్రేమతో’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ అదే క్రేజ్‌ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది.

ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు రకుల్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా తగ్గించేశాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ నుంచి.. టైర్2 హీరోలు నితిన్‌తో ‘చెక్’, ‘కొండపోలం’లో వైష్ణవ్ తేజ్‌లతో సినిమాలు చేసింది. అయితే.. ఈ సినిమాలు కూడా కమర్షియల్‌గా డిజాస్టర్‌లు అయ్యాయి. దాంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలే కరువైపోయాయి. కొండపోలం తర్వాత.. ఇప్పటివరకు తెలుగు స్ట్రైయిట్ సినిమా చేయలేదు. మధ్యలో బూ అంటూ ఒక బైలింగ్యువల్ హార్రర్ సినిమా చేసింది కానీ.. తమిళ ప్రేక్షకులు ఆదరించినంతగా.. మనం ఆ సినిమాను ఆధరించలేదు.

ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీకే పరిమితమైపోయింది. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో మాత్రం పలకరిస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అదేంటేంటే.. ఆ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్.. డైరెక్ట్‌గా షాప్‌కు వెళ్లి కండోమ్ కొనుక్కున్నట్లు ఉంది. అంతేకాదు షాక్ కీపర్‌కు రేటెంతో అడిగి 500 నోట్ ఇచ్చింది. షాప్ అతను రూ.145 అని చెప్పి మిగిలిన చిల్లర ఇచ్చాడు. మొత్తానికి ఆ వీడియో మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్‌గా నటించిన రామాయణం సినిమా రిలీజైన అరివీర భయంకర హిట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.1700 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టిస్తుంది. ఈ సినిమాలో రకుల్ సూర్పనఖ పాత్రలో నటించింది. అసలు ఆ రోల్‌లో రకుల్ కనిపించింది కాసేపే అయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా చూపించింది. మరీ ముఖ్యంగా ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్టయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 3:53 pm Digital Edition : Prabhanews
Rakul Preet Singh: డైరెక్ట్‌గా షాప్‌కు వెళ్లి కండోమ్ కొనుక్కున్న రకుల్ ప్రీత్ సింగ్… ఇదెక్కడి దిక్కుమాలిన సంతరా బాబూ…! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 24, 2026 3:42 PM ISTరకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించట్లేదు కానీ.. అసలు ఏడెనిమిదేళ్ల కిందట ఈ పేరు ఒక సంచలనం. టాలీవుడ్‌లోకి ఒక తుఫాన్ వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయింది. దాదాపు 4, 5 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. News18రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించట్లేదు కానీ.. అసలు ఏడెనిమిదేళ్ల కిందట ఈ పేరు ఒక సంచలనం. టాలీవుడ్‌లోకి ఒక తుఫాన్ వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయింది. దాదాపు 4, 5 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. గట్టిగా మాట్లాడితే అప్పట్లో పాతికేళ్ల పైబడిన ప్రతీ ఒక్కడు ఈమె మాయలో పడిపోయారు. అంతలా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.2011లో వచ్చిన 'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని సందీప్ కిషన్‌తో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమా చేసింది. ఈ సినిమా మాములుగా హిట్టవ్వలేదు. మరీ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించి పెట్టింది.ఆదితో 'రఫ్', గోపిచంద్‌తో 'లౌక్యం', మంచు మనోజ్‌తో 'కరెంట్ తీగ' ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. రామ్ చరణ్‌తో 'బ్రూస్‌లీ', 'ధృవ'.. అల్లు అర్జున్‌తో 'సరైనోడు', తారక్‌తో 'నాన్నకు ప్రేమతో', మహేష్ బాబుతో 'స్పైడర్' ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ అదే క్రేజ్‌ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది.ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు రకుల్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా తగ్గించేశాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ నుంచి.. టైర్2 హీరోలు నితిన్‌తో 'చెక్', 'కొండపోలం'లో వైష్ణవ్ తేజ్‌లతో సినిమాలు చేసింది. అయితే.. ఈ సినిమాలు కూడా కమర్షియల్‌గా డిజాస్టర్‌లు అయ్యాయి. దాంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలే కరువైపోయాయి. కొండపోలం తర్వాత.. ఇప్పటివరకు తెలుగు స్ట్రైయిట్ సినిమా చేయలేదు. మధ్యలో బూ అంటూ ఒక బైలింగ్యువల్ హార్రర్ సినిమా చేసింది కానీ.. తమిళ ప్రేక్షకులు ఆదరించినంతగా.. మనం ఆ సినిమాను ఆధరించలేదు.
Rakull is literally went to chemist to buy a Con- dom for her self 😵‍💫😧
Shopkeeper is also full confused... https://t.co/sW4G059qXs— VIKRAM (@Ak_vikram12) November 24, 2026ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీకే పరిమితమైపోయింది. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో మాత్రం పలకరిస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అదేంటేంటే.. ఆ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్.. డైరెక్ట్‌గా షాప్‌కు వెళ్లి కండోమ్ కొనుక్కున్నట్లు ఉంది. అంతేకాదు షాక్ కీపర్‌కు రేటెంతో అడిగి 500 నోట్ ఇచ్చింది. షాప్ అతను రూ.145 అని చెప్పి మిగిలిన చిల్లర ఇచ్చాడు. మొత్తానికి ఆ వీడియో మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.ఇక రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్‌గా నటించిన రామాయణం సినిమా రిలీజైన అరివీర భయంకర హిట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.1700 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టిస్తుంది. ఈ సినిమాలో రకుల్ సూర్పనఖ పాత్రలో నటించింది. అసలు ఆ రోల్‌లో రకుల్ కనిపించింది కాసేపే అయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా చూపించింది. మరీ ముఖ్యంగా ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్టయింది.మరింత చదవండి

Source link