Gold Price Fall: గోల్డ్ రేట్లు తగ్గాయ్.. కానీ కొనేవాళ్లు మాత్రం లేరు.. మన లెక్కే వేరబ్బా! |

మారుతున్న వినియోగదారుల అభిరుచుల గురించి కూడా అనంత పద్మనాభన్ వివరించారు. నగల వ్యాపారులు ప్రస్తుతం 14 క్యారెట్లు, 9 క్యారెట్ల ఆభరణాలతో పాటు వజ్రాలు పొదిగిన కొత్త డిజైన్లను ప్రోత్సహిస్తున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలుదారులు 22 క్యారెట్ల బంగారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 18 క్యారెట్ల ఆభరణాలకు ఆదరణ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, తక్కువ క్యారెట్ల సాదా బంగారు నగలకు డిమాండ్ ఇంకా పరిమితంగానే ఉంది. ఇదిలా ఉంటే, పండుగ సీజన్‌లో కూడా వినియోగదారులు గతంతో పోలిస్తే తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం కొనుగోళ్లను పరిమితం చేయాలంటూ ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తి కూడా దీనికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. దీంతో పండుగ సమయంలో ఒక్కో కొనుగోలుదారుడి సగటు కొనుగోలు పరిమాణం సుమారు రూ.1,000 మేర తగ్గినట్లు పేర్కొన్నారు.మారుతున్న వినియోగదారుల అభిరుచుల గురించి కూడా అనంత పద్మనాభన్ వివరించారు. నగల వ్యాపారులు ప్రస్తుతం 14 క్యారెట్లు, 9 క్యారెట్ల ఆభరణాలతో పాటు వజ్రాలు పొదిగిన కొత్త డిజైన్లను ప్రోత్సహిస్తున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలుదారులు 22 క్యారెట్ల బంగారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 18 క్యారెట్ల ఆభరణాలకు ఆదరణ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, తక్కువ క్యారెట్ల సాదా బంగారు నగలకు డిమాండ్ ఇంకా పరిమితంగానే ఉంది. ఇదిలా ఉంటే, పండుగ సీజన్‌లో కూడా వినియోగదారులు గతంతో పోలిస్తే తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం కొనుగోళ్లను పరిమితం చేయాలంటూ ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తి కూడా దీనికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. దీంతో పండుగ సమయంలో ఒక్కో కొనుగోలుదారుడి సగటు కొనుగోలు పరిమాణం సుమారు రూ.1,000 మేర తగ్గినట్లు పేర్కొన్నారు.

మారుతున్న వినియోగదారుల అభిరుచుల గురించి కూడా అనంత పద్మనాభన్ వివరించారు. నగల వ్యాపారులు ప్రస్తుతం 14 క్యారెట్లు, 9 క్యారెట్ల ఆభరణాలతో పాటు వజ్రాలు పొదిగిన కొత్త డిజైన్లను ప్రోత్సహిస్తున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలుదారులు 22 క్యారెట్ల బంగారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 18 క్యారెట్ల ఆభరణాలకు ఆదరణ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, తక్కువ క్యారెట్ల సాదా బంగారు నగలకు డిమాండ్ ఇంకా పరిమితంగానే ఉంది. ఇదిలా ఉంటే, పండుగ సీజన్‌లో కూడా వినియోగదారులు గతంతో పోలిస్తే తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం కొనుగోళ్లను పరిమితం చేయాలంటూ ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తి కూడా దీనికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. దీంతో పండుగ సమయంలో ఒక్కో కొనుగోలుదారుడి సగటు కొనుగోలు పరిమాణం సుమారు రూ.1,000 మేర తగ్గినట్లు పేర్కొన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 11:38 am Digital Edition : Prabhanews