ప్రభన్యూస్

Gratuity Rules: 5 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ చేతికి ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ఈ లెక్కతో ఈజీగా తెలుసుకోండి |

gratuity calculation formula, gratuity after 5 years of service, private employees gratuity rules, gratuity eligibility, gratuity amount calculation, gratuity tax exemption limit, employee retirement benefits, ప్రైవేట్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, ఐదేళ్ల సర్వీస్ ఉద్యోగి హక్కులు, ఉద్యోగం మానేస్తే వచ్చే డబ్బులు, రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత, ఉద్యోగులకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు, గ్రాట్యుటీ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఉద్యోగుల జీతంలో బేసిక్ పే ప్రాముఖ్యతgratuity calculation formula, gratuity after 5 years of service, private employees gratuity rules, gratuity eligibility, gratuity amount calculation, gratuity tax exemption limit, employee retirement benefits, ప్రైవేట్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, ఐదేళ్ల సర్వీస్ ఉద్యోగి హక్కులు, ఉద్యోగం మానేస్తే వచ్చే డబ్బులు, రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత, ఉద్యోగులకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు, గ్రాట్యుటీ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఉద్యోగుల జీతంలో బేసిక్ పే ప్రాముఖ్యత

గ్రాట్యుటీ ఎవరికి వర్తిస్తుంది?: పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972 ప్రకారం.. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, ఆయిల్‌ఫీల్డ్స్, ప్లాంటేషన్స్, పోర్టులు, రైల్వేలు, షాపులు, ఇతర సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఒకసారి ఈ చట్టం సంస్థకు వర్తించిన తర్వాత, ఉద్యోగుల సంఖ్య 10 కంటే తగ్గినా చట్టం అమల్లోనే ఉంటుంది. అయితే గ్రాట్యుటీ పొందడానికి సాధారణంగా ఒకే యజమాని వద్ద వరుసగా ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేయాలి. కానీ ఉద్యోగి మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా ఐదేళ్ల సర్వీస్ నిబంధన వర్తించదు. అలాంటి సందర్భాల్లోనూ గ్రాట్యుటీ పొందేందుకు చట్టం అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగి తీసుకున్న ఆమోదిత సెలవులు, లేఆఫ్స్, ఉద్యోగి నియంత్రణలో లేని సమ్మెలు, లాక్‌అవుట్లను కూడా నిరంతర సేవలో భాగంగానే పరిగణిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 11:44 am Digital Edition : Prabhanews