టాలీవుడ్ ఎవర్గ్రీన్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి తన స్టైలిష్ లుక్తో అభిమానులను ఆకట్టుకున్నారు. వయసు పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని గ్లామర్, ఫిట్నెస్తో నాగార్జున లేటెస్ట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ID_SS
Source link
