ప్రభన్యూస్

Actor Raghu Babu : తండ్రి గిరిబాబు అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన రఘుబాబు..

ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు గిరిబాబు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన తండ్రి గిరిబాబు భౌతికకాయం వద్ద ప్రముఖ నటుడు రఘుబాబు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరయ్యారు. గిరిబాబుకు నివాళులర్పించేందుకు తరలివచ్చిన సినీ ప్రముఖులు రఘుబాబును, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 12:10 am Digital Edition : Prabhanews