ప్రభన్యూస్

Actor Giri babu: టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు మృతి…! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ నటుడు గిరిబాబు మృతిచెందాడు. ఆనారోగ్యంతో బాధపడుతున్నా గిరిబాబు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందరూ మరణించాడు.

News18
News18

టాలీవుడ్ నటుడు గిరిబాబు మృతిచెందాడు. ఆనారోగ్యంతో బాధపడుతున్నా గిరిబాబు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందరూ మరణించాడు. ఆయన మరణంతో ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు 600లకు పైగా సినిమాల్లో నటించిన గిరిబాబు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు.

టాలీవుడ్‌లో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గిరిబాబు. ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఆయన.. కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు, విలన్ పాత్రల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. హీరోగా కెరీర్ ప్రారంభించిన గిరిబాబు.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను బట్టి సపోర్టింగ్ యాక్టర్‌గా మారి ఇండస్ట్రీలో బిజీ నటుడిగా ఎదిగారు.

గిరిబాబు కెరీర్ ప్రారంభంలో హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సపోర్టింగ్ క్యారెక్టర్ల వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌లో బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకరిగా మారిపోయారు. ఒకప్పుడు గిరిబాబు డేట్స్ కోసం దర్శకనిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఏడాదికి ఏకంగా 15 నుంచి 20 సినిమాల్లో నటించేంత బిజీగా ఉండేవారట. అంతేకాదు.. ఆయనకు కేవలం చిన్నచిన్న పాత్రలు కాకుండా గుర్తుండిపోయే క్యారెక్టర్లు కూడా దక్కేవి.

నటుడిగా మాత్రమే కాకుండా గిరిబాబు దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చూపించారు. సినిమా పరిశ్రమలోని పలు విభాగాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఉన్నాయి. వయసు పెరిగిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగిన గిరిబాబు.. చివరిగా ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 4:39 pm Digital Edition : Prabhanews
Actor Giri babu: టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు మృతి…! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 4:11 PM ISTటాలీవుడ్ నటుడు గిరిబాబు మృతిచెందాడు. ఆనారోగ్యంతో బాధపడుతున్నా గిరిబాబు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందరూ మరణించాడు. News18టాలీవుడ్ నటుడు గిరిబాబు మృతిచెందాడు. ఆనారోగ్యంతో బాధపడుతున్నా గిరిబాబు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందరూ మరణించాడు. ఆయన మరణంతో ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు 600లకు పైగా సినిమాల్లో నటించిన గిరిబాబు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు.టాలీవుడ్‌లో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గిరిబాబు. ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఆయన.. కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు, విలన్ పాత్రల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. హీరోగా కెరీర్ ప్రారంభించిన గిరిబాబు.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను బట్టి సపోర్టింగ్ యాక్టర్‌గా మారి ఇండస్ట్రీలో బిజీ నటుడిగా ఎదిగారు.గిరిబాబు కెరీర్ ప్రారంభంలో హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సపోర్టింగ్ క్యారెక్టర్ల వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌లో బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకరిగా మారిపోయారు. ఒకప్పుడు గిరిబాబు డేట్స్ కోసం దర్శకనిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఏడాదికి ఏకంగా 15 నుంచి 20 సినిమాల్లో నటించేంత బిజీగా ఉండేవారట. అంతేకాదు.. ఆయనకు కేవలం చిన్నచిన్న పాత్రలు కాకుండా గుర్తుండిపోయే క్యారెక్టర్లు కూడా దక్కేవి.నటుడిగా మాత్రమే కాకుండా గిరిబాబు దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చూపించారు. సినిమా పరిశ్రమలోని పలు విభాగాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఉన్నాయి. వయసు పెరిగిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగిన గిరిబాబు.. చివరిగా ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు.మరింత చదవండి

Source link