ప్రభన్యూస్

Ramayana Yatra: సీతమ్మను బంధించిన అశోక వాటికను చూస్తారా? ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో ప్రముఖ ఆలయాల దర్శనం |

IRCTC Sri Lanka tour package 2026, Sri Lanka Ramayana Yatra from Hyderabad, IRCTC international tour packages, Sri Lanka pilgrimage tour cost, Shankari Devi Shakti Peeth Sri Lanka, Hyderabad to Sri Lanka flight tour, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు, హైదరాబాద్ నుంచి విదేశీ టూర్లు, శ్రీలంకలో చూడాల్సిన ప్రదేశాలు, రామాయణంతో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలు, శంకరీ దేవి ఆలయ దర్శనం, శ్రీలంక విమాన ప్రయాణ ఖర్చులుIRCTC Sri Lanka tour package 2026, Sri Lanka Ramayana Yatra from Hyderabad, IRCTC international tour packages, Sri Lanka pilgrimage tour cost, Shankari Devi Shakti Peeth Sri Lanka, Hyderabad to Sri Lanka flight tour, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు, హైదరాబాద్ నుంచి విదేశీ టూర్లు, శ్రీలంకలో చూడాల్సిన ప్రదేశాలు, రామాయణంతో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలు, శంకరీ దేవి ఆలయ దర్శనం, శ్రీలంక విమాన ప్రయాణ ఖర్చులు

ఈ యాత్రకు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. శ్రీలంకకు వెళ్లే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ తప్పనిసరి. దీనితో పాటు పాన్ కార్డు కూడా అవసరం. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జేపీజీ ఫార్మాట్‌లో సాఫ్ట్ కాపీగా సమర్పించాలి. పాస్‌పోర్ట్ గడువు నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో ముందుగానే చూసుకోవాలి. అలాగే అవసరమైన ఈసీఎన్ఆర్/పీఓఈ (ECNR/POE) ఫార్మాలిటీలను కూడా పూర్తి చేయాలి. ఈ ప్యాకేజీకి సంబంధించిన బుకింగ్ నిబంధనలను ముందుగానే పూర్తిగా చదవాలి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు బుకింగ్ చేసే ముందు ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి, అదనంగా ఏ ఖర్చులు భరించాలి, పాస్‌పోర్ట్ గడువు, ఇతర డాక్యుమెంట్లు, బుకింగ్ రద్దు నిబంధనలు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత డబ్బులు తిరిగి రావనే విషయాన్ని గుర్తుంచుకుని, అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 4:35 pm Digital Edition : Prabhanews