ప్రభన్యూస్

Akira Nandan | సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్లో అకీరా నందన్

సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు అకీరా నందన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో అకీరా నందన్ కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 10:50 pm Digital Edition : Prabhanews