తమిళనాడులోని మధురై సమీపంలో తిరుమంగళం వద్ద 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఏళూర్ చప్పరం ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో 33 నుంచి 50 అడుగుల ఎత్తున్న భారీ చప్పరాలను భక్తులు తమ తలపై మోస్తూ ఊరేగించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయం, భక్తి వైభవాన్ని చాటిన ఈ ఉత్సవ దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
Source link
