Last Updated:
పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్‌ను స్వయంగా చంపడానికి ముందు, నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించారు. పూణేలోని ఒక కేఫ్‌లో వారితో రహస్యంగా సమావేశం అయ్యారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
