సీన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ వేడుకకు హీరో సూర్య హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూర్య రాకతో ఈవెంట్లో అభిమానుల సందడి మరింత పెరిగింది. సీన్ ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య సందడి, ఈవెంట్కు సంబంధించిన ఆసక్తికరమైన విజువల్స్ ఈ వీడియోలో చూడండి.
Source link
