ప్రభన్యూస్

Ramayana Movie Pre Sales Record | రిలీజ్కు ముందే రికార్డులు..అప్పుడే వందల కోట్లు..!



నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. థియేటర్లలో విడుదల కావడానికి ముందే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్లో ఏకంగా ₹100 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ జోరుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.#Ramayana #RamayanaPreSales #RanbirKapoor



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 6:25 pm Digital Edition : Prabhanews
Ramayana Movie Pre Sales Record | రిలీజ్కు ముందే రికార్డులు..అప్పుడే వందల కోట్లు..!

నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రామాయణ' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. థియేటర్లలో విడుదల కావడానికి ముందే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్లో ఏకంగా ₹100 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ జోరుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.#Ramayana #RamayanaPreSales #RanbirKapoor

Source link