ప్రభన్యూస్

Gold Sales: బంగారం కొనేవాళ్లు తగ్గిపోయారా? 3 నెలల్లోనే 29% పడిపోయిన డిమాండ్! |

India gold demand 2026, gold price today in India, World Gold Council report 2026, gold jewellery demand India, gold investment trends, gold import duty India, gold ETF investment India, భారత్‌లో బంగారం కొనుగోళ్లు, పసిడి ధరల తాజా పరిస్థితి, బంగారం మార్కెట్ లెక్కలు, బంగారు నగల అమ్మకాల వివరాలు, పసిడిపై పెట్టుబడి పెట్టడం మంచిదేనా, బంగారం దిగుమతుల గణాంకాలు, గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడుల వివరాలుIndia gold demand 2026, gold price today in India, World Gold Council report 2026, gold jewellery demand India, gold investment trends, gold import duty India, gold ETF investment India, భారత్‌లో బంగారం కొనుగోళ్లు, పసిడి ధరల తాజా పరిస్థితి, బంగారం మార్కెట్ లెక్కలు, బంగారు నగల అమ్మకాల వివరాలు, పసిడిపై పెట్టుబడి పెట్టడం మంచిదేనా, బంగారం దిగుమతుల గణాంకాలు, గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడుల వివరాలు

2026 జూలై-సెప్టెంబర్ మధ్య బంగారం సగటు ధర ఔన్స్‌కు 4,262 డాలర్లుగా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,48,891గా నమోదైంది. 2025లో ఇదే సమయంలో ఔన్స్ బంగారం ధర 3,457 డాలర్లు, 10 గ్రాముల ధర రూ.1,02,287గా ఉంది. ఈ ధరల్లో దిగుమతి సుంకం, జీఎస్టీ కలపలేదు. బంగారం నగల కొనుగోళ్లలోనూ తగ్గుదల కనిపించింది. 2025 జూలై-సెప్టెంబర్‌లో 125 టన్నులుగా ఉన్న నగల డిమాండ్, ఈ ఏడాది ఇదే కాలంలో 20 శాతం తగ్గి 99.9 టన్నులకు చేరింది. అయితే నగల కొనుగోళ్ల విలువ మాత్రం 16 శాతం పెరిగి రూ.1,48,700 కోట్లకు చేరుకుంది. భారత్‌లో డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ సచిన్ జైన్ ఈ పరిస్థితిపై పీటీఐతో మాట్లాడారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 12:59 pm Digital Edition : Prabhanews