సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రతిరోజూ నడిచే రైలు నంబర్ 07711లో నవంబర్ 5న 714 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 6న 376, నవంబర్ 7న 55, నవంబర్ 8న 527, నవంబర్ 9న 559, నవంబర్ 10న 556 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ నడిచే రైలు నంబర్ 07712లో కూడా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 4న 711, నవంబర్ 5న 728, నవంబర్ 6న 502, నవంబర్ 7న 553, నవంబర్ 8న 553, నవంబర్ 9న 426, నవంబర్ 10న 518 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

