ప్రభన్యూస్

CM Vijay Roadshow | సీఎం విజయ్ రోడ్ షో… బాబోయ్ ఏంటా సెక్యూరిటీ

తమిళనాడు సీఎం విజయ్ పెరుందురైలో భారీ రోడ్షో నిర్వహిచారు. ఈ యాత్రలో టీవీకే మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు ఫోటో ఫ్రేమ్లను ఆత్మీయ బహుమతిగా అందించారు. అభిమానులు విజయ్కి దగ్గరగ వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది భారీగా మోహరించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 1:43 pm Digital Edition : Prabhanews