Last Updated:
Petrol Pump Rules: బైక్ లేదా కారులో ప్రయాణించేటప్పుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లడం సాధారణమే. అయితే, అక్కడ పెట్రోల్, డీజిల్ నింపించుకోవడం మాత్రమే కాదు.. వాహనదారులు, ప్రయాణికులకు ఉపయోగపడే మరికొన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. టైర్లలో గాలి నింపుకోవడం, తాగునీరు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్ వంటి సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది. కానీ చాలామందికి ఈ విషయాలు తెలియవు. మరి పెట్రోల్ బంకుల్లో ఉచితంగా పొందగలిగే ఆ 7 సర్వీసులు ఏంటి? తెలుసుకుందాం.
