ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. అంతలా ఓటీటీలకు జనాలు అడిక్ట్ అయిపోయారు.
Source link
OTT: అడవిలో తల లేని శవాలు.. ఓటీటీలో గత్తరలేపుతున్న తెలుగు థ్రిల్లర్.. 7.2 రేటింగ్, అస్సలు మిస్సవ్వకండి!
