రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. అసలెప్పుడెప్పుడు ఈ కాంబినేషన్‌లో సెకండ్ మూవీ స్టార్ట్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు.
Source link
RC17: గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్-సుకుమార్ కొత్త సినిమా.. ఫోటోలు వైరల్!
