ప్రభన్యూస్

Exercise And Heart Health: ఇలా వ్యాయామం చేస్తే మీ గుండెకు ప్రమాదకరమా..? జిమ్‌కు వెళ్లే వారికి హార్ట్ స్పెషలిస్ట్ ఇచ్చే సలహాలు ఇవే |

<strong>వార్నింగ్ బెల్స్ ఏంటీ..?:</strong> వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఛాతీ నొప్పి, ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, లేదా అసౌకర్యం కలిగితే ముఖ్యంగా ఈ నొప్పి మీ చేయి, భుజం, వీపు, మెడ, లేదా దవడకు వ్యాపిస్తే వెంటనే వ్యాయామం ఆపేయండి. అదేవిధంగా అసాధారణమైన లేదా తీవ్రమైన ఆయాసం, తల తిరగడం, మగతగా అనిపించడం, స్పృహ కోల్పోవడం, లేదా స్పృహ కోల్పోతానేమో అనే భావనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు కూడా డేంజర్‌కి సంకేతం.<strong>వార్నింగ్ బెల్స్ ఏంటీ..?:</strong> వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఛాతీ నొప్పి, ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, లేదా అసౌకర్యం కలిగితే ముఖ్యంగా ఈ నొప్పి మీ చేయి, భుజం, వీపు, మెడ, లేదా దవడకు వ్యాపిస్తే వెంటనే వ్యాయామం ఆపేయండి. అదేవిధంగా అసాధారణమైన లేదా తీవ్రమైన ఆయాసం, తల తిరగడం, మగతగా అనిపించడం, స్పృహ కోల్పోవడం, లేదా స్పృహ కోల్పోతానేమో అనే భావనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు కూడా డేంజర్‌కి సంకేతం.

వార్నింగ్ బెల్స్ ఏంటీ..?: వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఛాతీ నొప్పి, ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, లేదా అసౌకర్యం కలిగితే ముఖ్యంగా ఈ నొప్పి మీ చేయి, భుజం, వీపు, మెడ, లేదా దవడకు వ్యాపిస్తే వెంటనే వ్యాయామం ఆపేయండి. అదేవిధంగా అసాధారణమైన లేదా తీవ్రమైన ఆయాసం, తల తిరగడం, మగతగా అనిపించడం, స్పృహ కోల్పోవడం, లేదా స్పృహ కోల్పోతానేమో అనే భావనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు కూడా డేంజర్‌కి సంకేతం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 1:54 pm Digital Edition : Prabhanews