Indian Railways: రైలులో ప్రయాణించాలంటే టిక్కెట్ కొనడం తప్పనిసరి. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే, భారతదేశంలో ఒక రైలు మాత్రం ఇందుకు భిన్నంగా దశాబ్దాలుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ రైలులో ప్రయాణించడానికి టిక్కెట్ కొనాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి కూడా ఛార్జీ వసూలు చేయరు.
Source link
Indian Railways: దేశంలోని ఈ రైలులో టిక్కెట్ అక్కర్లేదు.. టీటీఈ ఉండరు.. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా?
