ప్రభన్యూస్

Actress Pragathi : షోలోకి నటి ప్రగతి గ్రాండ్ ఎంట్రీ!



అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న అంతర్జాతీయ రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్లో ప్రముఖ నటి ప్రగతి (Pragathi Mahavadi) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లలో ప్రగతి ఒకరిగా పరిచయమయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 8:41 pm Digital Edition : Prabhanews
Actress Pragathi : షోలోకి నటి ప్రగతి గ్రాండ్ ఎంట్రీ!

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న అంతర్జాతీయ రియాలిటీ మైండ్ గేమ్ షో 'ది ట్రైటర్స్' (The Traitors) తెలుగు వెర్షన్లో ప్రముఖ నటి ప్రగతి (Pragathi Mahavadi) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లలో ప్రగతి ఒకరిగా పరిచయమయ్యారు.

Source link