ప్రభన్యూస్

Pension News: ఈ పెన్షన్ పథకానికి భారీ టార్గెట్… మరో 2-3 కోట్ల మంది కొత్తగా చేరే అవకాశం |


NPS Tatkal, NPS account opening online, NPS UPI facility, National Pension System latest update, NPS benefits for private employees, NPS pension scheme 2026, NPS eligibility India, పెన్షన్ కోసం పెట్టుబడి, పదవీ విరమణ తర్వాత ఆదాయం, ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్, ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్, అసంఘటిత రంగం కార్మికుల పెన్షన్, యూపీఐతో పెన్షన్ ఖాతా, పెన్షన్ పథకం ప్రయోజనాలు

వచ్చే రెండేళ్లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో మరో 2 నుంచి 3 కోట్ల మంది కొత్తగా చేరే అవకాశం ఉందని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్‌పర్సన్ ఎస్. రమణ్ గురువారం ఈ విషయం చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఎన్‌పీఎస్‌లో సుమారు 2 నుంచి 3 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ‘ఎన్‌పీఎస్ తత్కాల్’ పేరుతో పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా యూపీఐ ఉపయోగించి కొత్తగా ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చు. మొదట ఎన్‌పీసీఐకి చెందిన భీమ్ యూపీఐ యాప్ ద్వారా ఈ సేవ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్.. ఇలా ఐదు బ్యాంకులు ఈ విధానంలో చేరాయి. ఎన్‌పీఎస్ తత్కాల్ ద్వారా ఎన్‌పీఎస్ సేవలను మరింత మందికి చేరువ చేయొచ్చు అని భావిస్తున్నాం. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 October 2026, 6:00 pm Digital Edition : Prabhanews
Pension News: ఈ పెన్షన్ పథకానికి భారీ టార్గెట్… మరో 2-3 కోట్ల మంది కొత్తగా చేరే అవకాశం |

వచ్చే రెండేళ్లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో మరో 2 నుంచి 3 కోట్ల మంది కొత్తగా చేరే అవకాశం ఉందని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్‌పర్సన్ ఎస్. రమణ్ గురువారం ఈ విషయం చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఎన్‌పీఎస్‌లో సుమారు 2 నుంచి 3 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 'ఎన్‌పీఎస్ తత్కాల్' పేరుతో పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా యూపీఐ ఉపయోగించి కొత్తగా ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చు. మొదట ఎన్‌పీసీఐకి చెందిన భీమ్ యూపీఐ యాప్ ద్వారా ఈ సేవ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్.. ఇలా ఐదు బ్యాంకులు ఈ విధానంలో చేరాయి. ఎన్‌పీఎస్ తత్కాల్ ద్వారా ఎన్‌పీఎస్ సేవలను మరింత మందికి చేరువ చేయొచ్చు అని భావిస్తున్నాం. (ప్రతీకాత్మక చిత్రం)

Source link