ఉప్పు, చక్కెర రెండూ మన రోజువారీ ఆహారంలో సాధారణంగా ఉండే పదార్థాలే. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం విషయంలో ఉప్పు, చక్కెర పరిమాణంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.
Source link
Salt Vs Sugar: ఉప్పు vs చక్కెర.. గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ హాని చేస్తుందో తెలుసా?
