ప్రభన్యూస్

తెలంగాణలో ముంచుకొస్తున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరు పెంచనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 1:18 am Digital Edition : Prabhanews