సీనియర్ యాంకర్ ఉదయభాను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, బుల్లితెర వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. యాంకర్ సుమపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Source link
Udayabhanu: యాంకర్ సుమపై ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్.. ఆ తెలివితేటలు అందరికీ ఉండవంటూ..
