Diabetes: మధుమేహం ఉన్నవారిలో పాదాలకు తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం, చర్మం రంగు మారడం, మానని పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. డయాబెటిక్ ఫుట్‌కు దారితీసే ఈ 5 ముందస్తు హెచ్చరిక సంకేతాలు, పాదాలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.
Source link
Diabetes: పాదాల్లో ఈ 5 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. మధుమేహం అదుపులో లేదనడానికి సంకేతాలివే!
