ప్రభన్యూస్

Perfume or Deo?: పెర్ఫ్యూమ్, డియో దేని స్మెల్ ఎక్కువ సేపు ఉంటుంది..? ఈ రెండింటిలో ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకోండి |

perfume vs deodorant which fragrance lasts longerperfume vs deodorant which fragrance lasts longer

దేని సువాసన ఎక్కువ సేపు నిలుస్తుంది?: సువాసన నిలిచి ఉండే సమయం విషయానికి వస్తే సాధారణంగా డియోడరెంట్ కంటే పర్ఫ్యూమ్ సువాసన ఎక్కువ సేపు ఉంటుంది. అయితే అన్ని పర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు ఒకేలా ఉండవు. సువాసననిచ్చే పదార్థాల గాఢత, వాటి నాణ్యత, తయారీ విధానం వంటివి ఆ సువాసన ఎంతకాలం నిలుస్తుందో నిర్ణయిస్తాయి. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు, చర్మం రకం కూడా సువాసన నిలిచి ఉండే సమయంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు వేడి వాతావరణంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల సువాసన త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది.(Photo: Canva)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 1:58 pm Digital Edition : Prabhanews