ప్రభన్యూస్

OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హుషారు పిట్టలు’ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ఆదరణ అందుకున్న సినిమా ‘హుషార్ పిట్టలు’. యూత్‌ఫుల్‌ కథాంశంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

News18
News18

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ఆదరణ అందుకున్న సినిమా ‘హుషార్ పిట్టలు’. యూత్‌ఫుల్‌ కథాంశంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినప్పటికీ.. సినిమాలోని ఎమోషనల్‌ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించాయి. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 12:50 pm Digital Edition : Prabhanews
OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హుషారు పిట్టలు’ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 15, 2026 12:06 PM ISTచిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ఆదరణ అందుకున్న సినిమా ‘హుషార్ పిట్టలు’. యూత్‌ఫుల్‌ కథాంశంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. News18చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ఆదరణ అందుకున్న సినిమా ‘హుషార్ పిట్టలు’. యూత్‌ఫుల్‌ కథాంశంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినప్పటికీ.. సినిమాలోని ఎమోషనల్‌ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించాయి. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.మరింత చదవండి

Source link