Space War: స్పేస్ వార్‌కు సిద్ధం.. చైనా, రష్యాలకు షాక్ ఇచ్చిన అమెరికా! |


Last Updated:

Space War: అంతరిక్షాన్ని రణరంగంగా మార్చే సరికొత్త ఆయుధ పోటీని ధ్రువీకరిస్తూ అమెరికా సంచలన ప్రకటన చేసింది. భూ కక్ష్యలో తమ ఆయుధాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయని అమెరికా తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తమ దేశంతో పాటు మిత్రదేశాల బలగాలను శత్రుదేశాల ముప్పు నుంచి రక్షించేందుకే ఈ ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు యూఎస్ స్పేస్ ఫోర్స్ స్పష్టం చేసింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విషయమై స్పేస్ ఫోర్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. శత్రువుల నుంచి ఎదురయ్యే వ్యతిరేక చర్యల నుంచి తమ దళాలను కాపాడేందుకు అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు కక్ష్యలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యర్థులపై ప్రభావం చూపేందుకు ఇవి ‘కైనెటిక్’, ‘నాన్-కైనెటిక్’ విధానాల్లో పనిచేస్తాయని, వీటిని రక్షణకే కాకుండా దాడికి కూడా ఉపయోగించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అయితే, కక్ష్యలో ఉంచిన ఆయుధ వ్యవస్థల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 5:04 am Digital Edition : Prabhanews
Space War: స్పేస్ వార్‌కు సిద్ధం.. చైనా, రష్యాలకు షాక్ ఇచ్చిన అమెరికా! |

Last Updated:Sep 15, 2026 4:53 AM ISTSpace War: అంతరిక్షాన్ని రణరంగంగా మార్చే సరికొత్త ఆయుధ పోటీని ధ్రువీకరిస్తూ అమెరికా సంచలన ప్రకటన చేసింది. భూ కక్ష్యలో తమ ఆయుధాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయని అమెరికా తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది.ప్రతీకాత్మక చిత్రంతమ దేశంతో పాటు మిత్రదేశాల బలగాలను శత్రుదేశాల ముప్పు నుంచి రక్షించేందుకే ఈ ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు యూఎస్ స్పేస్ ఫోర్స్ స్పష్టం చేసింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విషయమై స్పేస్ ఫోర్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. శత్రువుల నుంచి ఎదురయ్యే వ్యతిరేక చర్యల నుంచి తమ దళాలను కాపాడేందుకు అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు కక్ష్యలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యర్థులపై ప్రభావం చూపేందుకు ఇవి 'కైనెటిక్', 'నాన్-కైనెటిక్' విధానాల్లో పనిచేస్తాయని, వీటిని రక్షణకే కాకుండా దాడికి కూడా ఉపయోగించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అయితే, కక్ష్యలో ఉంచిన ఆయుధ వ్యవస్థల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.మరింత చదవండి

Source link