వంట చేసేటప్పుడు నూనె, మసాలాల పొడి, పొంగిన పాలు, పిండి వంటి పదార్థాలు బర్నర్లోని చిన్న రంధ్రాల్లో ఇరుక్కుపోవడం వల్ల ఇలా జరగవచ్చు. కొంతకాలానికి ఆ రంధ్రాల్లో నూనె, కార్బన్, మురికి పేరుకుపోయి గ్యాస్ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.
Source link
Gas Oven Burner Cleaning Tips: గ్యాస్ బర్నర్ మినుకుమినుకుమంటుందా?.. కేవలం రూ.10తో ఈజీగా క్లీన్ చేసేయొచ్చు!
