Used Car Ownership Transfer: సెకండ్ హ్యాండ్ కారు లేదా బైక్ కొనుగోలు చేసిన తర్వాత ఆర్సీలో పేరు మార్చుకోవడం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. రాష్ట్రాలవారీగా నిబంధనలు, ప్రక్రియలో ఆలస్యం కారణంగా ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వాహన యాజమాన్య బదిలీ విధానాన్ని సులభతరం చేసే కొత్త మార్పులపై కేంద్రం కసరత్తు చేస్తోంది. మరి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
Source link
RC Transfer: సెకండ్ హ్యాండ్ కారు, బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఆర్సీ ట్రాన్స్‌ఫర్ రూల్స్ మారనున్నాయ్?
