ఢిల్లీలో జరుగుతున్న BRICS Leaders’ Summit 2026 నేపథ్యంలో భారత్ మండపంలోని మీడియా సెంటర్ వద్ద భద్రతా తనిఖీలు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి. సదస్సుకు సంబంధించిన కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులు చేరుకుంటున్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Source link
