Last Updated:
మహారాష్ట్రతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వినాయకుడికి మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తక్కువ పదార్థాలతో రుచికరమైన మోదకాలను సులభంగా తయారు చేసుకోవచ్చు.
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ. గణేశుడికి ఇష్టమైన నైవేద్యాల్లో మోదకాలకు ప్రత్యేక స్థానం ఉందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వినాయకుడికి మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తక్కువ పదార్థాలతో రుచికరమైన మోదకాలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

