ప్రభన్యూస్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప పని.. ఇలాంటివి కదా అభిమాన సంఘాలు చేయాల్సింది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అందరు హీరోల ఫ్యాన్స్ తో పోల్చితే మేము ప్రత్యేకం అని నిరూపించుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించారు.

News18
News18

సొసైటీ బాగు కోసం ముందడుగు వేస్తూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్ధతుగా నిలిచింది. ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షలమంది యువతులకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను ఎఎఎఫ్ఎ నిర్వహించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 3:44 pm Digital Edition : Prabhanews
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప పని.. ఇలాంటివి కదా అభిమాన సంఘాలు చేయాల్సింది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 12, 2026 11:51 AM ISTఅందరు హీరోల ఫ్యాన్స్ తో పోల్చితే మేము ప్రత్యేకం అని నిరూపించుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. News18సొసైటీ బాగు కోసం ముందడుగు వేస్తూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్ధతుగా నిలిచింది. ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షలమంది యువతులకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను ఎఎఎఫ్ఎ నిర్వహించింది.మరింత చదవండి

Source link