8th Pay Commission: 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి మూడు కీలక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR)ను ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించాలని, DA 25 శాతం దాటిన వెంటనే మూల వేతనంలో విలీనం చేయాలని, DAపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. 3 నెలలకు ఒకసారి DA పెంపు.. కేంద్రం ముందు కీలక డిమాండ్!
