చలికాలంలో లేదా పొడి వాతావరణంలో లోహాలను తాకినప్పుడు చిన్నపాటి షాక్ తగలడానికి ప్రధాన కారణం స్థిర విద్యుత్. రాపిడి వల్ల శరీరంపై విద్యుత్ ఆవేశం పేరుకుపోయి ఒక్కసారిగా విడుదల కావడం వల్ల ఈ అనుభూతి కలుగుతుంది
Source link
Electric Shock: కుళాయి ముట్టుకున్నా.. డోర్ హ్యాండిల్ తాకినా షాక్ కొడుతోందా.. దీని వెనుక అసలు కారణం ఇదే..!
