సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే రోజువారీ ప్రత్యేక రైళ్లలో కూడా పెద్ద సంఖ్యలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే రైలు నంబర్ 07711లో అక్టోబర్ 30న 724 బెర్తులు, అక్టోబర్ 31న 714 బెర్తులు, నవంబర్ 1న 724 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 2, 3 తేదీల్లో ఒక్కో రోజుకు 730 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. తర్వాత నవంబర్ 4న 723 బెర్తులు, నవంబర్ 5న 721 బెర్తులు, నవంబర్ 6న 511 బెర్తులు, నవంబర్ 7న 503 బెర్తులు, నవంబర్ 8న 557 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 9, 10 తేదీల్లో ఒక్కో రోజుకు 559 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

