ప్రభన్యూస్

Tariff War: 500 నుంచి 100 శాతానికి టారిఫ్ తగ్గింపు.. అమెరికా రష్యా ఆంక్షల బిల్లులో కొత్త ట్విస్ట్! |

Last Updated:Jul 15, 2026 10:09 AM IST Tariff War: రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనాతో పాటు ఇతర దేశాలపై విధించాలనుకున్న టారిఫ్ (సుంకాల) ముప్పును తగ్గిస్తూ అమెరికా సెనేట్ సరికొత్త రష్యా ఆంక్షల బిల్లును ప్రవేశపెట్టింది. మోదీ (ఫైల్ ఫోటో) రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల మద్దతు ఉన్న ఈ నూతన సవరించిన బిల్లు, ఒకవైపు రష్యాపై ఒత్తిడిని పెంచుతూనే.. మరోవైపు రష్యా ఇంధనంపై ఆధారపడే ప్రధాన దేశాలు…

Read Full News

Sky Diving: స్కైడైవింగ్ ప్రమాదంలో విజయవాడ యువకుడి దుర్మరణం.. ఉద్యోగంలో చేరే ముందు రోజే విధి వంచన.. అమెరికాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 4:55 AM IST Sky Diving: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో ఓ యువకుడిని విధి వెక్కిరించింది. మణిచంద్ర తేజ కొత్త ఉద్యోగంలో చేరడానికి కేవలం ఒక్క రోజు ముందు జరిగిన స్కైడైవింగ్ ప్రమాదం ఓ తెలుగు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆరెంజ్ పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటనలో విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) మృతి…

Read Full News

సొంతింటి కల నెరవేర్చిన కలెక్టర్‌కు దివ్యాంగురాలి అపూర్వ కానుక.. కలెక్టరేట్‌లో భావోద్వేగ క్షణాలు..! | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 15, 2026 8:56 PM IST ఉన్నంతలో సొంత ఇంటిని కట్టుకొని అందులో తలదాచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం అందరి వల్ల సాధ్యపడకపోవచ్చు. కానీ ఓ దివ్యాంగురాలి సొంతింటి కలను సాకారం చేసిన జిల్లా అధికారికి ఆమె రాఖీ కట్టి తన కృతజ్ఞతను, సోదరభావాన్ని ప్రకటించుకున్నారు. + News18 ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా వినతిపత్రాలు, సమస్యలు, ఫిర్యాదులతో వచ్చే ప్రజలనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఆదిలాబాద్ జిల్లా…

Read Full News

Share Market: షేర్ మార్కెట్‌లో బ్లాక్ డీల్స్ అంటే ఏంటి? ట్రేడ్ అవుతున్న షేర్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..

షేర్ మార్కెట్ లో మనం తరచూ “ఫలానా కంపెనీలో భారీ బ్లాక్ డీల్ జరిగింది” అని వింటూ ఉంటాం. మరి ఈ బ్లాక్ డీల్స్ అంటే ఏంటి? ఇది చట్టబద్దమేనా? అసలు ఈ డీల్స్ ఎవరి మధ్య జరుగుతాయి? సగటు ఇన్వెస్టర్ కి వీటితో ఉపయోగం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. Source link

Read Full News

Jana Nayagan: విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు జననాయగన్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 16, 2026 9:39 AM IST కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. News18 కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సెన్సార్ బోర్డు…

Read Full News

Monsoon Tips: వర్షాకాలంలో పట్టు చీరలు ఫంగస్, దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ తప్పక ట్రై చేయండి! |

Last Updated:Jul 15, 2026 2:24 PM IST వర్షాకాలం గాలిలో ఉండే అధిక తేమ వల్ల ఇంట్లో ఉండే దుస్తులు పాడవుతాయి. ముఖ్యంగా పట్టు చీరలు, బనారసీ చీరలు, జరీ వర్క్ ఉన్న లెహంగాలు, డిజైనర్ డ్రెస్సులు వంటి ఖరీదైన దుస్తులు తేమ కారణంగా బూజు పట్టడం, దుర్వాసన రావడం లేదా రంగు మారతాయి. వాటిని ఎలా భద్రపరచాలో తెలుసుకోవడం ముఖ్యం. Source link

Read Full News

Puri Jagannath Rath Yatra 2026: కొనసాగుతున్న జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ వీధులు

పూరీ సింహద్వారం ఎదుట మూడు మహా రథాలూ సర్వాంగ సుందరంగా ముస్తాబై కొలువుదీరాయి. ఈ రథాలపై అధిరోహించి స్వామివారు తన సోదర సోదరీమణులతో కలిసి గుండిచా ఆలయానికి పయనమవుతారు. Source link

Read Full News

Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 10:54 AM IST ఎండలు, ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకువచ్చింది. వర్షాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. + Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు! వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు అయిన ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, జూలై 15 ఉదయం 08.30 గంటలకు వాయువ్య…

Read Full News

Kamareddy: కామారెడ్డిలో అమానుషం.. ఏడు నెలల చిన్నారిపై బ్లేడ్‌తో దాడి.. పొదల్లో పడేసిన దుండగులు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 5:15 AM IST రాత్రి 8 గంటల సమయంలో పాప అక్కడ కనిపించకపోవడంతో, తల్లి వద్దకు వెళ్లి ఉంటుందని భావించి సతీష్ నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచిన సతీష్.. పాప గురించి భార్యను, అత్తను ఆరా తీశారు. ప్రతీకాత్మక చిత్రం Kamareddy: కామారెడ్డి జిల్లాలో గుండెలను పిండేసే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాత్రి వేళ తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఏడు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి,…

Read Full News

Diesel Exports: గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్.. డీజిల్‌ ఎగుమతులపై ట్యాక్స్ పెంచిన కేంద్రం! | బిజినెస్

Last Updated:Jul 16, 2026 10:29 AM IST Diesel Exports: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైల్ ఫోటో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేందుకు వీలుగా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ – విమాన ఇంధనం) ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (విండ్‌ఫాల్ ట్యాక్స్) భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. డీజిల్‌పై పెరిగిన భారం.. పెట్రోల్‌కు…

Read Full News