సివిల్స్ కలకు సర్కారు బాసట.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 2:00 PM IST సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది మీ కలా? లక్షలు ఖర్చు పెట్టకండి.. సర్కార్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ చూడండి! సివిల్స్ కలకు సర్కారు బాసట.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్నది నేటి యువత కల. అందుకోసం అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తూ కఠినమైన సాధన…

Read Full News

Hydrogen Train: వందే భారత్‌కు పోటీగా హైడ్రోజన్ రైలు… అసలు రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? | Hydrogen Train vs Vande Bharat Train |

రైల్వే శాఖ హైడ్రోజన్ రైళ్లపై నమ్మకం పెట్టుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. భారతీయ రైల్వేలు తమ ప్రధాన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో దాదాపు 99 శాతం విద్యుదీకరణ పూర్తి చేశాయి. అయినప్పటికీ కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఇంకా విద్యుత్ లైన్లకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, చారిత్రక వారసత్వ మార్గాలు ఇందులో ఉన్నాయి. విద్యుత్ లైన్లు లేని, పర్యావరణ పరంగా సున్నితమైన మార్గాలకు హైడ్రోజన్ రైళ్లు మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. కాల్కా-షిమ్లా రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే,…

Read Full News

Horror Thriller: సరికొత్త కంటెంట్‌తో హర్రర్ థ్రిల్లర్ ‘అమెన్’.. గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావ‌ద్దు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 1:29 PM IST గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావ‌ద్దు అంటూ సరికొత్త హర్రర్ థ్రిల్లర్ అమెన్ మూవీ డైరెక్టర్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. News18 తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త కంటెంట్‌తో మరో హర్రర్ థ్రిల్లర్ రాబోతోంది. అదే ‘అమెన్’ (AMEN). దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి రాబోతున్న మరో విభిన్నమైన చిత్రం ఇది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్…

Read Full News

Skin Care: పార్లర్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే బ్యూటీ డిటాక్స్.. వీకెండ్‌లో ఈ చిన్న పనులు చేయండి! |

రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి, చర్మానికి ఎంతో అవసరం. నిద్ర సమయంలో చర్మ కణాలు పునరుద్ధరణ చెందుతాయి. దీంతో మరుసటి రోజు ముఖం మరింత తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. సీజనల్ పండ్లు, తాజా కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బయటి సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా సమానంగా అవసరం. వీకెండ్‌లో ఈ చిన్న చిన్న బ్యూటీ డిటాక్స్ అలవాట్లను పాటిస్తే…

Read Full News

We Are Winning Big In Iran! : ఇరాన్లో అమెరికా భారీ విజయం!

ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు! “మనం ఇరాన్లో చాలా పెద్ద విజయం సాధిస్తున్నాం.. మా కష్టానికి తగ్గ ఫలితాలను మీరు చాలా త్వరలోనే చూస్తారు” అంటూ ట్రంప్ వైట్ హౌస్ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. Source link

Read Full News

Suicide: ఎనిమిదేళ్ల ప్రేమ.. చివరికి ద్రోహం.. తట్టుకోలేకపోయిన యువతి.. కట్‌చేస్తే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 17, 2026 8:19 AM IST Suicide: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించి మరో యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఇంజినీర్ ముంబయిలో బలవన్మరణానికి పాల్పడింది. సూసైడ్ చేసుకున్న కీర్తి ఈ ఘోర సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొండూరు గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈనాడు కథనం ప్రకారం.. బాధిత కుటుంబ…

Read Full News

Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 7:47 AM IST Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ నూతన ఆరోగ్య పథకానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సచివాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ హెల్త్ స్కీమ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంయుక్తంగా…

Read Full News

Stocks To Watch: నేడు షేర్ మార్కెట్లో దుమ్ములేపే స్టాక్స్ ఇవే.. బ్రొకరేజ్ కంపెనీల టాప్ లిస్ట్! | బిజినెస్

వివిధ కంపెనీల స్టాక్స్ పై బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 1. బిహెచ్ఈఎల్ (BHEL) పై భిన్నాభిప్రాయాలు CLSA (అండర్‌పర్‌ఫార్మ్ కాల్ – టార్గెట్ రూ. 306): కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 40 శాతం పెరిగినప్పటికీ, లాభాల్లో 45 శాతం ఇతర ఆదాయం (Other Income) నుంచే వచ్చింది. థర్మల్ ఎక్విప్‌మెంట్ రంగంలో ఎల్‌అండ్‌టీ, థెర్మాక్స్ మరియు చైనా కంపెనీల నుండి పోటీ పెరుగుతుండటంతో ఈ షేరుకు ‘అండర్‌పర్‌ఫార్మ్’ రేటింగ్‌ను కొనసాగించింది. UBS…

Read Full News

OTT Horror: కొత్త జంటను టార్చర్ పెట్టే దెయ్యం, బెడ్ రూమ్‌లో అలాంటి సీన్లేంట్రా అయ్యా!.. స్టార్ట్ చేస్తే క్షణం కూడా వదలరు

రాను రాను ఆడియన్స్ టేస్ట్ మారుతూ వస్తోంది. జానర్ ఏదైనా అందులో వైవిద్యం వెతుకుతున్నారు నేటితరం ప్రేక్షకులు. మరోవైపు టెక్నాలజీ పెరిగి పలు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో తమకు నచ్చిన కంటెంట్ వెతుక్కొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఆడియన్స్ వెతికి మరీ చూస్తున్న ఓ హారర్ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం. Source link

Read Full News

Date Seed Coffee: ఖర్జూరం గింజల కాఫీ.. నో కెఫీన్.. రుచికరం, ఆరోగ్యం.. ఇలా ప్రిపేర్ చేసుకోండి |

ఖర్జూరం గింజల కాఫీ పొడిని మనం ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. 100 గ్రాముల ప్యాకెట్ సుమారు రూ.200 ఉంటుంది. మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే, ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఖర్జూరం తిని, గింజల్ని పారేస్తాం. అవి గట్టిగా ఉంటాయి. వేస్ట్ అనుకుంటాం. కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. ఆ గింజల్ని సరైన పద్ధతిలో వేయించి గ్రైండ్ చేస్తే అద్భుతమైన కాఫీ పొడి వస్తుంది. ఇది కెఫీన్ ఫ్రీ అయినందున ఎవరైనా తాగవచ్చు. గర్భిణీలు, బీపీ,…

Read Full News